బక్రీదు రోజు లక్షల మేకల ను చంపేస్తే మాట్లాడని మీడియా కు కోడి పందేల పై అనురక్తి ఎందుకో ?


మన మీడియా అంతా అబద్దాల కోరలు అని చాలాసార్లు అనిపిస్తుంది

మన తెలుగు జర్నలిస్టులు అమ్ముడుపోయారని స్పష్టం గా తెలుస్తున్నా ..బాధాకరం …ఈ తిక్క వాగుడు గాల్ల నే మీడియా మాట్లాడిస్తూ ఉంటుంది.

కోడి పందాలు జంతువు ల హింస లా కనపడుతుంది అని రాసే వారు ,జంతు బలులు అమానుషం అని రాతలు రాసే వారు ….

భాగ్యనగరం లో లక్షల మేక ల ను బక్రీదు రోజు నాలుగైదు రోజులు తల లు తెగ్గోయడానికి అమ్మకానికి పెట్టినప్పుడు మాట్లాడరెందుకు ?ఆవుల ను విచక్షణా రహితం గా తల లు తెగ్గోయడానికి సిద్దమయినపుడు ఒక్క రాత రాయరు ఎందుకో >?

earth_elliptical_orbit.jpg.CROP.original-original earth_tilt.jpg.CROP.original-original earth-axis-tilt-23-44-c2b0-rotation-23-hours-56-minutes-we-lost-4-minutes Ecliptic_path

సంక్రాంతి అంటే కేవలం గాలి పటాలు ,కోడి పందాలు కాదు …అంతరిక్షం లో సూర్యుడి ఉదయం ఆకాశం లో ఒక నక్షత్ర గుంపు (మకర ఆకారం లో ఉండే గుంపు) దగ్గరగా మొదలవుతుంది కనుక …సూర్యుడి చుట్టూ తిరిగే భూమి అక్షాంశం లో కలిగే వంపు లో తేడా వల్ల సూర్యుడి కి దగ్గరగా భూమి చేరడం వల్ల ఇప్పటి నుంచి పగలు పెరుగుతుంది ……

ముగ్గు లు వెయ్యడం ,గాలి పటాలు ఎగుర వేయడం అన్ని కుడా సూర్యుడి గమనం లో ఉన్న మార్పు ను ఆహ్వానించడం లో భాగాలే …

అసలు మనం ఇంత వైజ్ఞానికంగా నాగరికంగా పండగ లు చేసుకొంటూ ఉంటే వివరించలేని మీడియా లో ని పురుగుల ని ఎరిపారేద్దాం

వ్యాఖ్యానించండి