విరాట పర్వం అసలు సినిమా నే కాదు

జూన్ 17, 2022

ఒక్క యాక్టర్ కూడా సరిగ్గా మాట్లాడని చెత్త సినిమా విరాట పర్వం

ఏవరు స్క్రిప్ట్ రాశారో తెలీదు కానీ చెత్త స్క్రిప్ట్

అసలు ఈ సినిమా కథ లో నక్సలిజం ఒక గొప్ప విషయం గా చూపిఁచాల్సిన అవసరం ఏమిటొ ఎవరికీ అర్థం కాదు .,రోడ్లు తవ్వేసి,బడులు కూల్చేసే వెధవలను స్మగ్లర్లను,దోపిడీదారులను హీరోలుగా చూపించే దౌర్భాగ్యం ఎఁదుకో ??విరాట పర్వం మరోచెత్త సినిమా కథ ,అసలు ఇఁదులో హీరోయిన్ కు అసలు ఎక్కడ ఏ హావ భావాలు పలికించాలో తెలియని ఉపయోగం లేని పాత్ర

ఆర్ ఆర్ ఆర్ సినిమా లొ పస లేదు

మార్చి 31, 2022

అవును ,అంత గొప్పగా లేదు ఆర్ ఆర్ ఆర్ ,ఒక పిల్ల ను తీసుకువెళ్ళి పోతే రక్షించ లేని వాళ్ళు డిల్లి దాక వెళ్ళడం సరిగా అతుక్కోలేదు

అలానే ఆయుధాల కోసం బ్రిటిషు వాడి దగ్గర ఉద్యొగం చేయాల్సి రావడం కూడా సరిగా అతుక్కోలేదు

సినిమా సఁగీతం కేవలం రెండు మూడు బీట్ళు నాటు ….సాంగ్ లో ఒకే మూసలో ఉన్నట్లు ఉంది

పాటలో సాహిత్య విలువలు లేవు

దేశభక్తి కూడా పెఁచే లా సినిమా లేదు

గోఁడు ల దైవం కొమరం భీం గురించిన పాట కూడా వేదనా భరితంగా లేదు

అసలు గ్రాఫిక్స్ అవసరమే లేక పోయినా ఎక్కువ గ్రాఫిక్స్ మీద ఆధారపడటం మాయబజార్ లాఁటీ ఆణిముత్యాలు ఇచ్చిన తెలుగు వాడి ని అవామానించేలా తీసారు

ఇన్ని ఏళ్ళు,ఇంత డబ్బు అవసరం లేని సినిమా ఆర్ ఆర్ ఆర్

సఁభాషణలు పలకడం రాం చరణ్ ఇఁకా నేర్చుకోవాలి

ఉగాది మన ఆలొచనలకు క్రొత్తదనం రావాలి

మార్చి 31, 2022

కరణం,యొగం,తిథి,వారం,నక్షత్రం, ….లు ప్రతి రోజు ఎలా ఉన్నాయో చూసుకొని పనులు చేసుకోవడం ప్రిడిక్టివ్ ప్రాబులిస్టిక్ లైఫ్ గడపడం అఁటారు

అన్ని రుచులతో అన్ని రకాల పచ్చడి తిని సంవత్సరం మొదలుపెట్టడం బాలన్స్ ఉన్న డైట్ తినడం బాగా న్యుట్రిషన్ తిఁడి తినడం తో లెక్క

ఆకులు చిగిరిఁచాక క్రొత్త దనం తో ఉదయం దేవుడి స్మరణ తో క్రొత్తదనం నిఁడిన సఁవత్సరం నిజంగా క్రొత్త సంవత్సరం

సర్వదేవతా ప్రీత్యర్ధం యుగాది శుభతిదౌ

శుభమస్తు.
శాంతిరస్తు.
తుష్టిరస్తు.
పుష్టిరస్తు.
ఆరోగ్యమస్తు.
ఐశ్వర్యమస్తు.
సర్వేజనాః సుఖినో భవంతు.

ఇంకా మనం తెలివి లెని త్రాగుబొతుల న్యు ఇయర్ జరుపుకొవాలా ?

డిసెంబర్ 30, 2020

నా ద్రుష్తిలొ త్రాగుబొతు వెధవల ఇంగ్లిషు న్యు ఇయర్ దద్దమ్మల వెర్రి పశు తత్వ విశౄంఖల పిచ్చి గొల.

నాకు అర్ధరాత్రి ఎదొ మార్పు వచ్చినత్లు అరిచె అరుపులు ,కెకలు,డాన్సులు చుస్తె ఎందుకొ.., రాత్రి ఒకరి వాంతికి ఒకరు తింటున్నట్లు ,ఒకరి విరొచనం మరొకరు తిన్నట్లు పందుల్లా తిరిగె ఉన్మత్త అధమ మానవులు అని అనిపిస్తారు.

అందరికి చెబుదాము నుతన సంవత్సరం ఉగాది అని చెబుదాం

No photo description available.

మీ పిల్లలను బైజు క్లాస్ ,కోడ్ క్లాస్ రొంపి లోకి దింపకండి

సెప్టెంబర్ 30, 2020

ప్రతి వెబ్ సైట్లో మీరు చూస్తూనే ఉంటారు భయంకర అడ్వర్టైస్ మెంట్లు బైజు క్లాసెస్ లేదా ఏవో వెబ్ క్లాసెస్ అని కోడ్ క్లాసెస్ అని ,,,మోసపోకండి …అవును ఇదో పెద్ద మోసం ,మీరు లేకుండా 5th class క్రింద వదిలిపెట్టండి కనీసం 6th క్లాస్ పిల్లలు ఈ వెబ్ క్లాస్ ఎలా అటెండ్ అవుతారో మీకు తెలిసిందే ,అసలు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన లెక్కలు,పాఠాలు మీ పిల్లలకు సరిపోతాయి ,స్కేలు పట్టుకోకుండా వీడియో లో స్కేలు చూసి కొలతలు అర్థం అవుతాయి అనుకోవడం మూర్ఖత్వమే ..

టేబుల్స్ పది వరకు రాకుండా మల్టిప్లికేషన్లు చేయగలరా పిల్లలు ?

సొంతంగా అక్షరాలు గుర్తించక పోతే ,సొంతంగా గుణింతాలు రాయలేక పోతే ,సొంతంగా పదాలు చదవలేకపోతే గంట సేపు ఇమ్గ్లుషు క్లాసు ఎలా ఉపయోగం ?? ఆలోచిద్దామ్ ,,ఒక్కసారి పిల్లలకు చదవడం,రాయడం,మల్టిప్లికేషన్ ,డివిజన్ ,కూడిక ,తీసివేతలు బాగా రావాలి ,దానికి వెబ్ ట్యూషన్ ఎంత ప్రయత్నం చేసినా ,ఎన్ని డబ్బులు పోసినా ఉపయోగం లేదు ,ప్రతి క్లాసులో 5% పిల్లలు కొద్దిగా సొంతంగా చదువుకొనే సామర్ధ్యం ఉంటుంది …వాళ్ళాను పక్కన పెడితే చాలా మంది పిల్లలు వాళ్ళకు ఆసక్తి ఉంటేనే చదువుతారు ,వెబ్ క్లాసెస్ లో ఆ ఆసక్తి ఉండదు .

పిల్లలకు అందరికి ఆటలు ఇష్టం ,,ఆటలు ఆడించండి అన్నీ నేర్చుకొంటారు ,,చదువుకోవడం ,రాయడం అన్నీ ఆటలే కావాలి వాళ్ళకు ,,ఆటలతో నే పిల్లలు బాగా నేర్చుకొంటారు ,వెబ్ ద్వారా క్లాసెస్ పేరుతో చేస్తున్న మోసం గుర్తించి మీ పిల్లలకు ఏం నేర్పించాలి ఎలా అని ఒక అర్థ గంట మీ పిల్లలకి మీరు నేర్పించి చూడండి డబ్బు ఆదా అలానే మీ పిల్లలు బాగుపడతారు .

మరో మోసం ” కోడింగ్ క్లాస్ “,,అసలు పెయింట్ బ్రష్ తో అలా ఇలా గీతాలు గీసి రన్ కమాండ్ నొక్కి ఉన్న కోడ్ అంతా కలిపి బటన్ నొక్కి కోడ్ తయారు చేయించడం నేర్పించామని వేలకు వేలు గుంజే దొంగ సైట్లకూ దూరంగా ఉండండి .

మీ పి‌ల్లలు అన్నీ నేర్చుకొంటారు కంగారు వద్దు ,డబ్బు వృధా చేసుకోకండి

ఒక మోటారు ను మన స్కూటర్ కోసం ఎలా సెలక్ట్ చేసుకోవాలి

సెప్టెంబర్ 25, 2020

ఒక ఉపయోగం చూద్దాము ,దాని ప్రకారం కొలతలు తీసుకొని చూడాలి

సామాన్యంగా మోటారు చూస్తే దాని ప్లేట్ మీద పవర్ రాశి ఉంటుంది లేదా హార్స్ పవర్ లో చెబుతారు ,మనం సెలెక్ట్ చేసుకొన్న మోటార్ తరువాత ఉపయోగం ఇలా లెక్క కట్టాలి

Motor power = 17 w
Speed N = 30 rpm
Outer diameter of shaft = 20mm
Inner diameter of shaft = 18mm

పవర్ =2(PI) N T/(60)

ఇప్పుడు తార్క్ T = P X 60 / 2(PI) N అవుతుంది

To calculate Maximum load, m
T = F r
5.45 = F .065
F = 83.84 N
We Know, F = m g
83.64 = m 9.81
m = 8.54Kg

ఇలా మోటార్ పైన అత్యధిక లోడ్ చూసుకొని మన స్కూటర్ ను ఎలక్ట్రికల్ గా మార్చ వచ్చు

బ్యాటరీ చార్జ్ ఎంత సేపు చేయాలి? బ్యాటరీ అంపియర్ రేటింగ్ చూసి మోటార్ కంటిన్యూస్ గా రన్ కావడానికి పట్టే సమయం (Ah)/1.414 తో కనిపెట్టవచ్చు అలానే v (Ah) సహాయంతో చార్జింగ్ సమయం కట్టాలి

ఉపయోగం లేని నలుగు వినాయకుడి గా మారి పూజలు

సెప్టెంబర్ 7, 2020

భారతీయ సంస్కృతి లో “అమంత్రం అక్షరం నాస్తి ,నాస్తి మూలం అనౌషాదం ,

అయోగ్య పురుషొ నాస్తి ,యోజక స్తత్ర దుర్లభ: ” అని ఉపయోగం కానీ అక్షరం లేదు,ఉప్దయోగం కాని మొక్క లేదు ,ఉపయోగించే తెలివితేటలు కల మనిషి దొరకడం దుర్లభం అని చెప్పారు .

వినాయకుడి పుట్టుక కూడా శక్తి మార్పు కారకం శివుడి అంశలో వనరుల ఆధీనం లో ఉంచుకొనే పార్వతి వృధా అయిన శక్తి కి ప్రాణం పోస్తే శివుడు ఆ వృధా శక్తి కి జీవం పోసి ప్రకృతి రూపం ఏనుగు తల తో ఆ వృధా శక్తి ఆధీనం లో అన్నీ పంచభూతాల గమనాన్ని నిర్దేశిస్తు క్రొత్త శక్తి సమికరణ కారకం వినాయకుడు గా ఆది పూజనీయుడుగా ఓంకార రూపం ఇచ్చి జీవ ప్రారంభం లో మార్పు శక్తి కి మూలం గా అధికారం ఇచ్చాడు మార్పు శక్తి కారంకం లయ రూప శివుడు

ఒకరకంగా ఉపయోగం లేని వాళ్ళందరూ మార్పుతో ఎలా వినాయకుడిగా మారగలరో ప్రయత్నం తో మార్పు వృధా ని ఉపయోగంగా మారుస్తుందో మనకు విశ్వాసం ఇచ్చే గొప్ప పండుగ వినాయక చవితి

స్త్రీ ఆలోచించాల్సిన పద్దతులు

ఆగస్ట్ 29, 2020

మన పురాణాలను ఒకసారి పరిశీలిస్తే ఇలా కనపడింది

ధర్మరాజు  ” పితామహా ! మీరు అన్ని విషయములు చెప్పారు కాని స్త్రీల గురించి చెప్ప లేదు. స్త్రీల గురించి వినవలెనని కోరికగా ఉంది ” అని అడిగాడు. 

భీష్ముడు  ” ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు కైకేయీ శాండిలీ సంవాదము గురించి చెప్తాను. కేకయరాజకుమారి సుమన దేవలోమలో ఉన్న శాండిలిని చూసి ” కాంతామణి నీకు దేవలోకనివాసము ఎలా కలిగింది ” అని అడిగింది.

అందుకు శాండిలి ఇలా బదులు చెప్పింది ”

కైకేయీ !

నేను అత్తగారికి మామగారికి ఎదురు చెప్పకుండా వారినిసేవించాను.

దేవతారాధనలు, పితృశ్రాద్ధములు, అతిథిపూజలు చెయ్యడంలో అలసత్వము చూపించ లేదు. అన్నీ శ్రద్ధగాచేసాను. నేను ఎప్పుడూ వీది వాకిట నిలుచో లేదు.

నేను వీధి మొహము చూడ లేదు. అందరి ముందు బిగ్గరగా నవ్వలేదు.

విద్యార్ధులకు విద్యావంతులకు బిక్ష పెట్టడంలో ఏ మాత్రం అశ్రద్ధ చూప లేదు. భర్త ఇంటికి రాగానే సపర్యలు చేసాను.

నా పిల్లలను మంచి వారుగా పెంచాను.

నా భర్తకు ఏది ఇష్టమో అదే నాకు ఇష్టము అంతే కాని నాకని వేరు ఇష్టాలు లేవు.

నా భర్త బయటకు వెళ్ళినప్పుడు నేను ఆయన తిరిగి వచ్చే వరకు నేను పూలు పెట్టుకోను. మంచి బట్టలు ఆభరణాలు ధరించను. రుచి కలిగిన పదార్ధములను చేసుకుని తినను.

పొదుపుగా ఉంటాను.

మా బంధువులను అందరిని సమంగా ఆదరిస్తాను.

మా ఇంట్లో ఉన్న ఆవులను స్వయంగాపోషిస్తాను.

ఇంటి వ్యవహారములో భర్తకు ఎదురు చెప్పను. మా ఇంట ఉన్న నిత్యాగ్నిహోత్రమును జాగ్రత్తగా కాపాడుతుంటాను.

మా ఇంటి రహస్యములను రచ్చకీడ్చను.

నేను గర్భిణీస్త్రీగా ఉన్నప్పుడు రుచి కలిగిన భోజనము మాని ఏది అవసరమో అదే భుజిస్తాను. కనుక నాకు దేవలోకప్రాప్తి కలిగింది ” అని శాండిలిని కైకేయికి చెప్పింది. ధర్మనందనా ! నీ సందేహము తీరింది కదా ! ” అన్నాడు భీష్ముడు.

కొత్త తెలుగు సామెతలు

ఆగస్ట్ 5, 2020

బైబిల్ ఒక బొంకు ,,ఏసు ఒక దొంగ

తనను తాను కాపాడుకోలేని దద్దమ్మ ఏసుని దేవుడని నమ్మింది ఒక తిక్కమ్మ

sశిలువ వేస్తే ఏడ్చిన చేతకానివాడా కాపాడేది

చర్చి బయటకు వచ్చి అర్థం కానీ పిచ్చివాగుడు వాగీ ఎర్రగడ్డకు పోయే

దొంగతనం చేసి శిలువ ఎక్కి రక్తం కార్చి చచ్చి పోయినోడా కాపాడేది

అర్థం లేని వెర్రిది ఏసుని నమ్మింది అంట

అయోధ్యా రాముడి గుడి మొదలు

ఆగస్ట్ 5, 2020

అయోధ్యా” పేరులోనే అపజయం ఎరుగని అని అర్థం వస్తుంది

అపజయం లేని అయోధ్యా నగరం లో బాబర్ తన సైన్యాధ్యక్షుడు మిర్ బాకీ ఆధ్వర్యం లో శ్రీ హర్షుడి కాలం లో నిర్మించిన గుడి కూలగొట్టి ఒక కట్టడం తన విజయానికి గుర్తుగా మూడు గుమ్మటాలు పెట్టి అయోధ్యా నగరం లో హాహా కారం సృష్టించిన బాబరు విధ్వంసానికి గుర్తు 500 సంవత్సరాలు అందరిని భాధించింది

అధ్యాత్మిక ఆత్మ ఉన్న భారతదేశం లో అందరినీ కలిపి ఉంచే కారణం “శ్రీరాముడు ” అపజయాన్ని ఒప్పుకుంటే భారతీయ ఆధ్యాత్మిక సాధన కు ,భారతీయ ఆత్మ శక్తి దర్శన రూపం “రామ ” శబ్దానికి ఇన్నేళ్లు జరిగిన అవమానానికి నిరంతరం మరలా ఆ శ్రీరామ దేవాలయ నిర్మాణం అయ్యే వరకు వువ్వెత్తున ఎగిసిపడే మానవ ఆధ్యాత్మిక కెరటాలను నిర్మాణం అయ్యేవరకు సాధు ప్రపంచం ఊరుకోలేదు

మరలా ఈ దేశం ఆధ్యాత్మిక గురువు రూపం సంతరించుకోబోతుంది అని శ్రీరామ జన్మభూమి అయోధ్యా లో జరిగిన భూమి పూజా కార్యక్రమం ప్రకటించింది

రామ ‘ అందరిలో అంతటా ప్రతిధ్వనించే కేవలం శబ్దం కాదు ఆధ్యాత్మిక అనుభంధ కారకం

జయ శ్రీరామ

శ్రీరామ జయరామ జయా జయా రామ